Saudi Airlines: BIG BREAKING: మరో విమానంలో మంటలు...హజ్ యాత్రికుల విమానానికి తప్పిన ప్రమాదం
వరుస విమాన ప్రమాదాలు అందరినీ కలవరపెడుతున్నాయి. హజ్ యాత్రికులతో లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్న సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ విమానంలో 250 మంది యాత్రికులున్నారు.