మళ్లీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ | Air India Express Flight Makes Emergency Landing | RTV
Air India Flight: సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం.. ప్రయాణికులు సేఫ్
తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది.
ఎయిరిండియా పై అసహనం వ్యక్తం చేసిన రికీ కేజ్!
మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ ఎయిరిండియా విమాన సర్వీసుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముంబై విమానాశ్రయంలో ఎయిరిండియా ఉద్యోగి ఒకరు తనతో అ గౌరవపరిచే విధంగా మాట్లాడినట్లు ఆయన ఎక్స్ లో తెలిపారు.ఎయిరిండియా సిబ్బింది తనతో ఇలా ప్రవర్తించటం 3వసారని ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు.
Airindia: విమాన భోజనంలో ఇనుపముక్క.. కంగుతిన్న ప్రయాణికుడు
ఎయిరిండియా విమానంలో ప్యాసింజర్కి ఇచ్చిన భోజనంలో బ్లేడు ముక్క కనిపించింది. దీనిపై ప్రయాణికుడు ఫిర్యాదు చేయగా.. కూరగాయలు కట్ చేసేందుకు వాడే ప్రాసెసింగ్ మెషీన్ నుంచి ఒక ఇనుప బ్లేడ్ ముక్క వచ్చిందని సంస్థ తెలిపింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది.
Breaking : ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో మంటలు.. గాల్లో 175 మంది ప్రయాణికులు!
ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. సాయంత్రం 5గంలకు ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏసీ యూనిట్లో మంటలు చెలరేగడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానంలో 175 మంది ప్రయాణికులుండగా 18 మీటర్లు ఎగిరిన విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
Air India-Vistara: ఎయిర్ ఇండియా, విస్తారా కలిసిపాయో...!!
ఎయిరిండియా, విస్తారా విలీనబాటలో కీలక అడుగు పడింది. కొన్ని షరతులకు లోబడి ఎయిరిండియా విస్తారా ప్రతిపాదిత విలీనాన్ని కాంపిటీషన్ కమిషన్ శుక్రవారం ఆమోదం తెలిపింది. తన విమానాయన వ్యాపారాన్ని విస్తరించే దిశగా టాటా గ్రూపునకు ఇది పెద్ద అడుగుగా చెప్పవచ్చు.