AI : రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న ఏఐ సాంకేతికత ప్రస్తుతం యుద్ద విమానాన్ని నడిపే స్థాయికి చేరుకుంది. భవిష్యత్ యుద్దాల్లో ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా ఏఐ సాంకేతికతను అభివృద్ది చేసుకుంటున్న అమెరికా(America) తాజాగా ఓ యుద్ద విమానాన్ని నడిపే బాధ్యతను ఏఐకి అప్పగించింది. ఈ బాధ్యతను ఏఐ సమర్థవంతంగా పూర్తి చేసింది.
పూర్తిగా చదవండి..America : ఏఐ నియంత్రిత యుద్ద విమానాన్ని పరీక్షించిన అమెరికా!
భవిష్యత్ యుద్దాల్లో ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా ఏఐ సాంకేతికతను అభివృద్ది చేసుకుంటున్న అమెరికా తాజాగా ఓ యుద్ద విమానాన్ని నడిపే బాధ్యతను ఏఐకి అప్పగించింది.ఈ బాధ్యతను ఏఐ సమర్థవంతంగా పూర్తి చేసింది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌బేస్‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
Translate this News: