Sora Turbo AI: జస్ట్ కమాండ్ ఇస్తే చాలు.. వీడియో రెడీ..!
Open AI విడుదల చేసిన Sora Turbo AI, టెక్ట్స్‌ను క్షణాల్లో వీడియోగా మార్చే అద్భుతమైన టూల్. ప్రస్తుతం 'చాట్ జీపీటీ' ప్లస్, ప్రో యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ టూల్ భారతదేశం, కెనడా, జపాన్ వంటి దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది.