AI Resume Tools: ఈ AI టూల్ తో మీ రెస్యూమ్ రెండే నిమిషాల్లో రెడీ..
ఇప్పుడు రెస్యూమ్ చేసుకోవడం చాల సులభంగా మారింది, కొత్త AI టెక్నాలజీని ఉపయోగించి క్షణాల్లో రెస్యూమ్ ని చేసుకోవచ్చు. రేజి, కిక్ రెజ్యూమె, డిజైన్స్ ఏఐ, రెజ్యూమె.ఐవో, రెజ్యూమేకర్.ఏఐ, కాన్వా రెజ్యూమె మేకర్ ఇలా లిస్ట్ లో చాలా AI కి సంబంధించిన అద్భుతమైన టూల్స్ ఉన్నాయి.
/rtv/media/media_files/2025/01/16/j07BaNdarJNl5BkKIjJy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/getty_147205458_970647970450070_97360.jpg)