DeepSeek: అరుణాచల్‌ప్రదేశ్‌పై అడిగిన ప్రశ్నకు డీప్‌సీక్ షాకింగ్ ఆన్సర్..
డీప్‌సీక్‌లో రిజిస్టర్ చేసుకున్న ఓ యూజర్ అరణాచల్‌ప్రదేశ్ భారత్‌లో ఓ రాష్ట్రం అని టెప్ చేసి పంపారు. దీనికి స్పందించిన డీప్‌సీక్.. ''ఇది నా పరిధి దాటిపోయిన అంశం.. వేరే అంశం గురించి మాట్లాడుకుందామని'' సమాధానమిచ్చింది.