Aircraft Accidents: భారత్లో ఘోర విమాన ప్రమాదాలు.. ఇప్పటివరకు ఎంతమంది మరణించారంటే?
గుజరాత్ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఫ్లయిట్ ఏఐ-171 టేకాఫ్ తీసుకున్న ఐదు నిమిషాలకే కుప్పకూలింది. ఈ సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది.