Plane Crash : భూమి మీద నూకలున్నాయి బ్రో...
గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాల్సిన ఒక ప్రయాణీకుడు చివరినిమిషంలో తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని బతికి పోయాడు. ఈ విషయం తెలిసి ఆయనకు భూమి మీదా ఇంకా నూకలు మిగిలే ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.