'అన్ స్టాపబుల్' లో 'గేమ్ ఛేంజర్' సందడి.. రామ్ చరణ్ తో పాటూ వాళ్ళు కూడా!
'గేమ్ ఛేంజర్' పప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్.. బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. చరణ్‌తో పాటు దిల్ రాజు, శంకర్ కూడా ఈ షోలో సందడి చేయనున్నారట. డిసెంబర్ 31న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగనుందని సమాచారం.
/rtv/media/media_files/2026/02/27/train-toilet-update-18-2026-02-27-18-29-19.jpg)
/rtv/media/media_files/2024/12/30/9TMtchriBD5Uwf6XcBgf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-26T114413.725-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-14-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ambajipeta-marriage-band-movie-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-15-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ott-jpg.webp)