Aghori - Sri Varshini: అఘోరీకి దిమ్మతిరిగే షాక్.. 10 ఏళ్లు జైల్లోనే - లాయర్ సంచలన వ్యాఖ్యలు
లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీని అనంతరం అఘోరీ కోసం కోర్టు నియమించిన లాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఘోరీ తప్పు చేసినట్లు రుజువైతే 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని అన్నారు.
BREAKING: అఘోరీకి బిగ్ షాక్.. న్యాయమూర్తి ఆదేశాలతో లింగ నిర్ధారణ పరీక్షలు.. ఏం తేలిందంటే?
చీటింగ్ కేసులో అరెస్టైన అఘోరీకి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమన్నారు. దీంతో లింగనిర్ధారణ పరీక్షలు చేయించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది.
అఘోరీని ఎవడు ఏం పీకలేడు.. లాయర్ స్ట్రాంగ్ వార్నింగ్ | Lady Aghori Lawyer Strong Warning | RTV
Aghori: హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో అఘోరి, వర్షిణి
ఉత్తరప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్న అఘోరీని ఈరోజు తెల్లవారుజామున నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూజల పేరుతో ఓ మహిళా నుంచి 10 లక్షలు కాజేసిన కేసులో అఘోరీని అరెస్ట్ చేశారు. ఏసీపీ ఆధ్వర్యంలో విచారించిన అనంతరం చేవెళ్ల కోర్టుకు తరలించారు.
వెంటాడి కారు అపి.. అఘోరీ, వర్షిణీని పోలీసులు.! | Police Arrested Lady Aghori At Uttar Pradesh | RTV
Official బిగ్ బ్రేకింగ్: యూపీలో అఘోరీ అరెస్ట్
లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాసును మోకిలా పోలీసులు అరెస్టు చేశారు. నగ్న పూజలు పేరుతో మహిళ నుండి రూ.10 లక్షలు వసూలు చేసిన కేేసులో శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.