Transgender Community : అఘోరీ వస్తే చంపేస్తాం... ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సంచలన వార్నింగ్!
లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ పై ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీని కించపరిచాడంటూ సీరియస్ అయ్యారు కమ్యూనిటీ సభ్యులు. లేడీ అఘోరీ వస్తే చంపేస్తామంటూ సంచలన వార్నింగ్ ఇచ్చారు.
షేర్ చేయండి
అఘోరీ బర్త్‌డేకు కుక్క పిల్ల గిఫ్ట్... ! | Aghori First Wife Radha Speech About Aghori Pet | RTV
షేర్ చేయండి
పక్కన కుర్చోబెట్టుకొని చేతులేస్తూ... ! | Aghori First Wife Radha Shocking Facts Revealed | RTV
షేర్ చేయండి
బాపు, అమ్మ ఆరోగ్యం జాగ్రత్త..ఫోన్లో అఘోరీ కన్నీళ్లు | Lady Aghori Emotional Comments | Sri Varshini
షేర్ చేయండి
ఇద్దరూ చల్లగా ఉండాలే.. ! | Lady Aghori Father Emotional Comments On Marriage With Srivarshini | RTV
షేర్ చేయండి
Aghori - Anvesh: అఘోరీ ముల్లు లేని మగాడు.. ఆ పార్ట్ ఎందుకు లేదో మొత్తం చెప్పేసిన అన్వేష్!
అఘోరీ, శ్రీవర్షిణీపై యూట్యూబర్ అన్వేష్ సంచలన కామెంట్స్ చేశాడు. ‘‘శ్రీనివాస్ (అఘోరీ) ముల్లులేని మగాడు. పక్కా ప్లాన్‌తో వచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాటకం ఆడుతున్నాడు. వర్షిణీ కూడా అతడి వద్ద ఉన్న డబ్బును ఎంజాయ్ చేయడానికి వెళ్లిపోయింది’’ అని చెప్పుకొచ్చాడు.
షేర్ చేయండి
Aghori - Sri Varshini: అఘోరీ చేతబడి చేసింది.. వర్షిణి అన్నయ్య హర్ష సంచలన వీడియో వైరల్
అఘోరీ తన చెల్లిపై చేతబడి చేసిందని వర్షిణీ అన్నయ్య హర్ష ఆరోపణలు చేశాడు. అఘోరీ రాకముందు తన చెల్లి బాగానే ఉందని అన్నాడు. అఘోరీ ఎప్పుడైతే తమ ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి తన చెల్లి మారిపోయిందని.. ఫ్యామిలీ వద్దు అఘోరీయే ముద్దు అనడానికి కారణమేంటని ప్రశ్నించాడు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి