Kallakurichi: ఇప్పటికైనా వారిపై ఉక్కుపాదం మోపండి.. కల్తీ మద్యం ఘటనపై నటుడు సూర్య!
కళ్లకురిచి కల్తీ మద్యం ఘటనపై నటుడు సూర్య ఆందోళన వ్యక్తం చేశాడు. అమాయక ప్రజల మరణాలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయన్నాడు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి కల్తీ మద్యం వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని సూచించాడు.