Adilabad Marriage Bride Incident Updates | పెళ్లి చేసి పంపితే.. 22 రోజుల్లోనే దారుణం | RTV
ఆదిలాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. బస్సులోని పలువురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
కూలీ డబ్బులు రూ.10 వేలు డిమాండ్ చేశాడని యువకుడుని దారుణంగా హత్య చేసిన ఘటన అహ్మదాబాద్లో జరిగింది. సుగెన్ అనే వ్యక్తి దగ్గర చందన్ గతంలో పనిచేశాడు. ఆ డబ్బులు అడగడంతో సుగెన్ దారుణంగా కొట్టి హత్య చేశాడు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.