/rtv/media/media_files/2024/10/19/Pmgb4H4EuT2CioWkSgKR.jpg)
నటి కావ్యా కళ్యాణ్ రామ్.. బాల నటిగా అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఇప్పుడు పలు సినిమాలతో దూసుకుపోతుంది.
/rtv/media/media_files/2024/10/19/VAxUPxlD1n0OZPToa30Y.jpg)
స్నేహమంటే ఇదేరా అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గంగోత్రి, ఠాగూర్, పాండురంగడు, విజయేంద్ర వర్మ, బన్నీ, బాలు, అడవి రాముడు, ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి సినిమాల్లో బాల నటిగా నటించింది.
/rtv/media/media_files/2024/10/19/TTIx4Z3tliDG5N8g1oY4.jpg)
మొన్నటికి మొన్న వచ్చిన ‘మసూద’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ తర్వాత ఇటీవల వచ్చిన ‘బలగం’ మూవీతో బ్లాక్ బస్టర్ హట్ అందుకుంది.
/rtv/media/media_files/2024/10/19/7gD9wQ1x8mc8iLeiOYGQ.jpg)
ఈ మూవీలో ఆమె అందం, యాక్టింగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనంతరం ‘ఉస్తాద్’ మూవీలో నటించింది.
/rtv/media/media_files/2024/10/19/OBmgPvPo5iyQZ5xbLPwx.jpg)
కానీ ఈ మూవీ పెద్దగా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
/rtv/media/media_files/2024/10/19/JM1U7syhR6T4T89XCgj6.jpg)
మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ అందాలతో కుర్రకారును మంత్రముగ్దులను చేస్తుంది. నడుము ఒంపుసొంపులతో హీటెక్కిస్తుంది.
/rtv/media/media_files/2024/10/19/kavya-kalyanram.jpg)
తాజాగా మరికొన్ని ఫొటోలను షేర్ చేసి ఆకట్టుకుంది. రెడ్ కలర్ టాప్‌లో ఉన్న ఫొటోలను ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.