సినిమా Tamannah : విజయ్ వర్మతో పెళ్లి ... తమన్నా షాకింగ్ కామెంట్స్..! నటి తమన్నా నటుడు విజయ్ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఓ ఈవెంట్ లో పాల్గొన్న తమన్నా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తాను పెళ్లి మూడ్లో లేనని. ఇప్పుడే చేసుకోవడం లేదు.. కంగారు పడొద్దంటూ చెప్పింది. By Archana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tamannah : తమన్నా స్పెషల్ సాంగ్.. ఐదు నిమిషాల పాటకే అంత రెమ్యునరేషన్ తీసుకుందా? బాలీవుడ్ లేటెస్ట్ హారర్ ఫిల్మ్ 'స్త్రీ 2' లో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ‘ఆజ్ కి రాత్’ అంటూ సాగే ఈ పాటలో తమన్నా వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. కాగా ఈ పాటకు ఆమె ఏకంగా రూ. కోటి పారితోషికం తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. By Anil Kumar 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tamannah : తమన్నా డ్యాన్స్ పై నెగిటివ్ కామెంట్స్.. క్షమాపణ చెప్పిన సీనియర్ నటుడు! తమన్నా డ్యాన్స్ పై సీనియర్ నటుడు పార్తిబన్ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. పలువురు దీన్ని తప్పు బట్టారు. ఈనేపథ్యంలోనే పార్తిబన్ క్షమాపణలు చెప్పారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారందరిపైనా తనకు గౌరవం ఉందన్నారు. తన మాటలు ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించమని కోరారు. By Anil Kumar 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn