సినిమా Mechanic Rocky Glimpse: మాస్ కా దాస్ విశ్వక్ ‘మెకానిక్ రాకీ’ గ్లింప్స్ ...! మాస్ కా దాస్ విశ్వక్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘మెకానిక్ రాకీ’. తాజాగా మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో విశ్వక్ మెకానిక్ పాత్రలో అలరించబోతున్నట్లు కనిపిస్తోంది. By Archana 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mechanic Rocky: విశ్వక్ సరసన కోలీవుడ్ బ్యూటీ.. 'మెకానిక్ రాకీ' అప్డేట్ ..! టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ'. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో కోలీవుడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ మరో ఫిమేల్ లీడ్ గా నటించనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. By Archana 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishwak Sen : ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన విశ్వక్ సేన్.. కారణం అదేనా? యంగ్ హీరో విశ్వక్ సేన్ తన ఇన్ స్టా అకౌంట్ ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా తన ఇన్స్టాలో సోషల్ మీడియా నుంచి దూరమవుతున్నట్లు ఓ స్టోరీ పెట్టారు. ఇప్పుడు అసలు ఇన్స్టాలో అతని అకౌంట్ కనిపించడం లేదు. దీంతో కారణమేంటంటూ అభిమానులు ట్విట్టర్ లో పోస్ట్లు పెడుతున్నారు. By Anil Kumar 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vishwak Sen : అవయవ దానం చేసిన విశ్వక్ సేన్.. రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు! విశ్వక్ సేన్ తాజాగా ఓ గొప్ప పని చేశాడు. అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ‘మెట్రో రెట్రో నోబుల్ కాజ్ ఈవెంట్’కు విశ్వక్ అతిథిగా వెళ్ళాడు. ఈ వేడుకలో తన అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో నెటిజన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. By Anil Kumar 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn