'పుష్ప2' వివాదం.. ఎట్టకేలకు స్పందించిన రాజేంద్ర ప్రసాద్
'పుష్ప2' వివాదంపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. తాను అల్లు అర్జున్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపాడు. అల్లు అర్జున్ నా కొడుకు లాంటి వాడు. అతడిని అలా అంటానా. బన్నీ నువ్వు నా బంగారం లవ్ యూ అని తెలిపాడు.