నటుడు దర్శన్ ను వెంటాడుతున్న రేణుకాస్వామి ఆత్మ!
బెంగళూరులో సంచలనం సృష్టించిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న నటుడు దర్శన్‌కు ఇప్పుడు ఒక వింత సమస్య పట్టుకుంది. ఆల్రెడీ జైల్లో నానా పాట్లు పడుతున్న అతన్ని ఇప్పుడు కొత్తగా రేణుకాస్వామి ఆత్మ పట్టుకుని పీడిస్తోందట.