Acidity: యువతలో ఎసిడిటీ పెరగడానికి కారణాలు ఇవే
ఈ రోజుల్లో యువతలో ఎసిడిటీ, గ్యాస్ సమస్య పెరిగిపోతోంది.18-40 ఏళ్ల మధ్య వయస్సుల్లో ఎసిడిటీ పెరగడానికి కారణం తగినంత నిద్ర లేకపోవడం, మద్యపానం, ధూమపానం. ఈ రెండు అలవాట్లు యువత తగ్గించుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.