National: కనీస బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి రూ.8,500 కోట్లు –ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్
జనధన్తో పాటూ మరే ఇతర అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉండక్కర్లేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పేద ప్రజల ఖాతాల నుంచి జరిమానాలను వసూలు చేయలేదని రాజ్యసభలో జరిగిన చర్చలో ఆమె తెలిపారు.