Muralidhar Rao: కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో కీలక పరిణామం...మాజీ ఈఎన్సీ మురళీధరరావు అరెస్ట్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహారించిన నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) మురళీధరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు.