BCCI: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఆ నలుగురు ఔట్
టీమిండియా జట్టు సహాయక సిబ్బంది నుంచి నలుగురును తొలగిస్తున్నట్లు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇందులో గంభీర్ సన్నిహితుడు అభిషేక్ నాయర్ కూడా ఉన్నారు. అసిస్టెంట్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్, ఒక మసాజర్‌ను బీసీసీఐ తొలగించింది.