నేషనల్ జమ్మూలో ఖాతా తెరిచిన ఆప్.. భారీ మెజార్టీతో మాలిక్ విజయం! జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ‘ఆప్’ తొలి విజయం సాధించింది. దోడా నియోజకవర్గంనుంచి ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ 4538 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ విజయంతో ఆప్ 5 రాష్ట్రాలకు విస్తరించింది. By srinivas 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : అలా చేస్తే భోజనం పెట్టొద్దు... మహిళా ఓటర్లకు కేజ్రీవాల్ పిలుపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలన్నీ ప్రచారాలు మొదలుపెట్టేసాయి. నిన్న ఢిల్లీలో జరిగిన మహిళా సమ్మాన్ సమారోహ్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ జపం చేసే భర్తలకు అన్నం పెట్టొద్దని మహిళలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. By Manogna alamuru 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal : డబుల్ హ్యాట్రిక్.. మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా! ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం హాజరు కావాల్సి ఉండగా.. ఆయన మరోసారి డుమ్మా కొట్టారు. దీంతో ఇప్పటి వరకు ఆయన ఆరుసార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టి రికార్డులు తిరగరాస్తున్నారు. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. మరోసారి అసెంబ్లీలో విశ్వాస తీర్మానం మరోసారి బలపరీక్షకు సిద్ధమయ్యారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. రేపు అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది మార్చిలో కూడా విశ్వాస తీర్మానం పెట్టి తన మెజార్టీ నిరూపించుకున్న కేజ్రీవాల్.. మరో బలపరీక్షకు సిద్ధం కావడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. By V.J Reddy 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధం? సీఎం కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. బీజేపీ.. ఆప్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ పోస్టులపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌లో బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసులు పంపారు పోలీసులు. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: పార్లమెంట్ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్! పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న మమతా బెనర్జీ.. పార్లెమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపింది. తాజాగా ఆప్ కూడా పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు అక్కడి సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు. By V.J Reddy 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn