78th Cannes Film Festival: ‘హోంబౌండ్’ సినిమాతో కేన్స్‌కు జాన్వీ – తొలిసారి రెడ్ కార్పెట్ పై సంప్రదాయ మెరుపులతో
బాలీవుడ్ బ్యూటీ నటి జాన్వీ కపూర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తొలిసారి రెడ్ కార్పెట్ పై మెరిసింది. జాన్వీ నటించిన 'హోంబౌండ్' కేన్స్ లో ప్రీమియర్ అవుతుంది. ఈ ఏడాది భారత్ నుంచి కేన్స్ లో ప్రదర్శితం అవుతున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.