/rtv/media/media_files/2025/05/22/janhvi-kapoor-cannes-2025-5th-pic-702866.jpg)
అనామిక ఖన్నా డిజైన్ చేసిన మింట్ గ్రీన్ గౌన్ గ్రీన్ బ్యాక్‌లెస్ గౌన్ ధరించి మెరిసిపోయారు. ఇందులో ఆమె భారతీయ హెరిటేజ్ నగలు ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
/rtv/media/media_files/2025/05/22/janhvi-kapoor-cannes-2025-7th-pic-784948.jpg)
జేడ్ నెక్లెస్ ఆమె వెనుకవైపు నెమ్మదిగా పడుతూ రాజసంగా కనిపించింది.
/rtv/media/media_files/2025/05/22/janhvi-kapoor-cannes-2025-6th-pic-926275.jpg)
స్లీక్ బన్ హెయిర్‌స్టైల్, స్టేట్మెంట్ ఇయర్రింగ్స్ కూడా ఆమె లుక్‌ను మరింత గోర్జియస్గా మార్చాయి.
/rtv/media/media_files/2025/05/22/janhvi-kapoor-cannes-2025-2nd-pic-368088.jpg)
జాన్వీ బ్లౌజ్ పై ఉన్న పురాతన గోల్డ్ ఎంబ్రాయిడరీ భారతీయ కళాత్మకతకు ప్రతీకగా నిలిచింది.
/rtv/media/media_files/2025/05/22/janhvi-kapoor-cannes-2025-6th-pic-926275.jpg)
ఇది సంప్రదాయాన్ని ప్రదర్శిస్తూనే మోడ్రన్ టచ్ తో కూడిన డిజైన్ గా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.
/rtv/media/media_files/2025/05/22/janhvi-kapoor-cannes-2025-4th-pic-274746.jpg)
జాన్వీ లుక్స్‌కి రిహా కపూర్ స్టైలింగ్ చేశారు. ఈ లుక్ ద్వారా జాన్వీ భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఆంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై ప్రత్యేక గుర్తింపును కూడా తెచ్చుకున్నారు.
/rtv/media/media_files/2025/05/22/janhvi-kapoor-cannes-2025-1st-pic-778919.jpg)
జాన్వీ నటించిన Homebound సినిమా కేన్స్‌లో ప్రీమియర్ అయ్యింది. ఈ ఏడాది కేన్స్ లో ప్రదర్శితమైన తొలి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం.
/rtv/media/media_files/2025/05/22/PapwYDDq9ia88K4ONd5c.jpg)
సినిమాతో పాటు తన విభిన్నమైన ఫ్యాషన్ సెన్స్ తో ఈ ఏడాది కేన్స్ లో అందరినీ ఆకట్టుకున్న భారతీయ సెలెబ్రిటీలలో ఒకరిగా నిలిచారు జాన్వీ telugu-news | cinema-news | latest-news | 78th Cannes Film Festival