/rtv/media/media_files/2025/05/22/aishwarya-cannes-2025-pic-5th-160338.png)
2002లో తొలిసారి కేన్స్ వేదికపై మెరిసిన ఐశ్వర్య .. అప్పటి నుంచి ప్రతి ఏడాది కేన్స్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటూనే వస్తున్నారు.
/rtv/media/media_files/2025/05/22/aishwarya-cannes-2025-pic-2nd-720898.jpg)
ఈ ఏడాది సాంప్రదాయ చీరకట్టులో, నుదిటిన సింధూరంతో కేన్స్ రెడ్ కార్పెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
/rtv/media/media_files/2025/05/22/aishwarya-cannes-2025-pic-7th-288726.png)
తెల్లని చీర, దాని పై రోస్ గోల్డ్, సిల్వర్ హింట్స్, మెడలో మెరిసే బంగారు ఆభరణాలతో పవర్ ఫుల్ లేడీ ఐకాన్ గా రెడ్ కార్పెట్ పై సందడి చేశారు.
/rtv/media/media_files/2025/05/22/aishwarya-cannes-2025-pic-3rd-347950.jpg)
ఐశ్వర్య నుదిటిన సిందూరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని వెనుక రెండు ప్రత్యేక కారణాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.
/rtv/media/media_files/2025/05/22/aishwarya-cannes-2025-pic-9th-709277.png)
ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' కి కేన్స్ వేదికగా తన లుక్ తో మద్దతు ఇచ్చారని అనుకుంటున్నారు.
/rtv/media/media_files/2025/05/22/aishwarya-cannes-2025-pic-4th-848891.jpg)
అలాగే భారతీయ సంప్రదాయాలను ప్రపంచ వేదికపై పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఐశ్వర్య ఈ లుక్ ఎంచుకున్నట్లు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/05/22/aishwarya-cannes-2025-pic-1st-645504.jpg)
నుదిటిన సింధూరంతో ఐశ్వర్య సాంప్రదాయ లుక్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ''ఇదే నిజమైన కేన్స్ మూమెంట్'', 'ఐశ్వర్య అసలైన కేన్స్ క్వీన్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/05/22/aishwarya-cannes-2025-pic-8th-505354.png)
గత 20 ఏళ్లుగా కేన్స్ లో సందడి చేస్తున్న ఐశ్వర్య.. ఈఏడాది సంప్రదాయానికి ఘనతను చేకూర్చారు.
/rtv/media/media_files/2025/05/22/aishwarya-cannes-2025-pic-7th-288726.png)
latest-news | telugu-news | aishwarya-rai-bacchan | 78th Cannes Film Festival