/rtv/media/media_files/2025/05/23/pranita-subhash-cannes-2025-6th-pic-599859.jpg)
కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ప్రణీత తాజాగా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది.
/rtv/media/media_files/2025/05/23/pranita-subhash-cannes-2025-3rd-pic-948376.jpg)
రెడ్ డ్రెస్ లో ప్రణీత స్టన్నింగ్ లుక్స్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ పిక్స్ చూసిన వారంతా వావ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/05/23/pranita-subhash-cannes-2025-2ndpic-370680.jpg)
2021లో నితిన్ రాజుని వివాహం చేసుకున్న ప్రణీత .. ఆ తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇటీవలే తన రెండో బిడ్డ నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
/rtv/media/media_files/2025/05/23/pranita-subhash-cannes-2025-5th-pic-811089.jpg)
ప్రణీత తెలుగు కంటే కన్నడ, మలయాళ చిత్రాలలో ఎక్కువగా పనిచేశారు. తెలుగులో ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి క్రేజ్ దక్కించుకుంది.
/rtv/media/media_files/2025/05/23/pranita-subhash-cannes-2025-4th-pic-536929.jpg)
తెలుగులో అత్తారింటికి దారేది, బావ, రభస, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమ కోసమే సినిమాల్లో మెరిసింది.
/rtv/media/media_files/2025/05/23/pranita-subhash-cannes-2025-7th-pic-809999.jpg)
ఈ మధ్య సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో తరచూ లేటెస్ట్ ఫొటోలతొ అభిమానులను ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2025/05/23/pranita-subhash-cannes-2025-2ndpic-370680.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ కనిపించే ఈ బ్యూటీ ఇన్ స్టాలో 6 మిలియన్ల పైగా ఫాలోవర్లు ఉన్నారు. telugu-news | latest-news | cinema-news | 78th Cannes Film Festival | actress-pranita-subash