TG News: పక్కా రాష్ట్రాలకు మూటలు మోస్తేనే ప్రజలు వాతలు పెట్టారు.. కేటీఆర్‌కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!
తెలంగాణ బడ్జెట్‌పై మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ బడ్జెట్ చూస్తుంటే రేవంత్ సర్కార్ 40 శాతం కమిషన్ పాలన అనిపిస్తుందని, ఢిల్లీకి మూటలు కడుతున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. దీంతో పక్క రాష్ట్రాలకు మూటలు మోస్తేనే ప్రజలు వాతలు పెట్టారంటూ మంత్రి సీతక్క కౌంటర్ వేశారు.
/rtv/media/media_files/2025/03/21/DWTA1xvJf916uppoMaqX.jpg)
/rtv/media/media_files/2024/12/20/8idMArXNyw7qoso7Vvvm.jpg)
/rtv/media/media_files/2025/03/15/bPH1bbZfYKrL99zptGSF.jpg)
/rtv/media/media_files/2025/03/11/ir2DYSRnkbX4kXZ72pNS.jpg)
/rtv/media/media_files/2025/02/08/zs0mMRKHhHEwN6pbExQ1.jpg)