Latest News In Telugu PM Modi : ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు.. ప్రసంగంలో ఈ అంశాలే టార్గెట్.. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నెలలో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నెలలో 15 రోజులు ప్రధాని వీటిపైనే ఫోకస్ పెట్టనున్నారు. By B Aravind 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు లోక్‌సభ ఎన్నికల అభ్యర్ధుల ఎంపిక మీద బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. అభ్యర్ధుల ఎంపికలో కేసీఆర్ కొత్త స్ట్రాటజీతో వస్తున్నారని తెలుస్తోంది. పలు చోట్ల సిట్టింగ్ క్యాండిడేట్లను మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. By Manogna alamuru 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: తులం బంగారం, రూ.లక్ష.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అన్నారు. By V.J Reddy 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: దేశంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా.. ? రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 96 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గణంకాలు చెబుతున్నాయి. వీళ్లలో 47 కోట్ల మంది మహిళలే ఉన్నారు. అలాగే ఓటు వేసేందుకు అర్హులైన వారిలో 1.73 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్నవారేనని తెలుస్తోంది. By B Aravind 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: కాంగ్రెస్ కథ ఖతం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కథ ఖతం అని అన్నారు కేటీఆర్. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. మోడీని, బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదని అన్నారు. మోసం కాంగ్రెస్ నైజం, నయవంచనకు నిలువెత్తు రూపం అని పేర్కొన్నారు. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రాహుల్ యాత్రకు మూడ్రోజులు బ్రేక్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు రాహుల్. ప్రస్తుతం బెంగాల్ లో ఈ యాత్ర కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికలపై రేపు ఏఐసీసీ భేటీ కానున్నట్లు సమాచారం. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: ఏప్రిల్ 16 తర్వాతే లోక్ సభ ఎన్నికలు?.. ఎన్నికల సంఘం క్లారిటీ ఏప్రిల్-16నే లోక్ సభ ఎన్నికలంటూ జరుగుతున్న ప్రచారానికి ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. కేవలం అధికారుల రిఫరెన్స్ కోసం మాత్రమే ఆ తేదీని ఇచ్చినట్లు ప్రకటించింది. ఆ డేట్‌ని కటాఫ్‌గా పెట్టుకొని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది. By V.J Reddy 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu South India: రెండు లోక్‌సభ స్థానాల్లో ప్రియాంక గాంధీ పోటీ? కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాది నుంచే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకతోపాటు తెలంగాణలోనూ బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొప్పల్ నియోజకవర్గంలో సర్వే పూర్తికాగా.. త్వరలోనే తెలంగాణ స్థానంపై క్లారిటీ రానుంది. By srinivas 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahabubnagar: మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ టికెట్ కోసం పోటా పోటీ..! మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ ఎంపీ టికెట్ కోసం పోటీ నెలకొంది. ఓవైపు డీకే అరుణ, మరోవైపు జితేందర్ రెడ్డిలు నాకంటే నాకే టికెట్ ఇవ్వాలంటూ పార్టీ పెద్దలను కోరుతున్నారు. మరోవైపు ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వాలని కల్వకుర్తి ఆచారి పట్టుబడుతున్నట్లు సమాచారం. By B Aravind 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn