రాజకీయాలు ABP-CVoter Opinion Poll : కాంగ్రెస్ కు 11 సీట్లు.. బీఆర్ఎస్ కు భారీ షాక్: ఎంపీ ఎన్నికలపై సంచలన సర్వే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 9-11 స్థానాల్లో విజయం సాధిస్తుందని సీ-ఓటర్ ఒపీనియన్ పోల్ తెలిపింది. బీఆర్ఎస్ కేవలం 3-5 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. బీజేపీ ఓట్ల శాతం పెంచుకునే అవకాశం ఉందని.. కానీ కేవలం 1-3 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉందని తెలిపింది. By Nikhil 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR : కేసీఆర్ సంచలన నిర్ణయం.. వారికి ఎంపీ టికెట్ కట్? పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నజర్ పెట్టారు. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నారట. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CWC Meeting: ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. కీలక నిర్ణయాలు.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మల్లిఖార్జున ఖర్గే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారని తెలిపారు. By Shiva.K 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రాజకీయాల్లోకి కంగన.. ఆ పార్టీనుంచే పోటీ చేస్తుందంటూ తండ్రి క్లారిటీ నటి కంగనా రనౌత్ రాజకీయ ప్రవేశంపై ఆమె తండ్రి అమర్ దీప్ క్లారిటీ ఇచ్చారు. కంగన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తుంది. ఏ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనేది బీజేపీ హైకమాండ్ త్వరలో నిర్ణయిస్తుందని తెలిపారు. By srinivas 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn