Odisha Elections 2024: ఎన్నికల ముందు ఒడిశాలో ఈసీ సంచలన నిర్ణయం
దేశంలో ఎన్నికల ప్రక్రియలో జూన్ 1 న చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యేక కార్యదర్శి డిఎస్ కుటేను సస్పెండ్ చేస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది.