New President Of Supreme Court Bar Association : సుప్రీంకోర్టు(Supreme Court) బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్(Kapil Sibal) ఎన్నికయ్యారు. గురువారం సాయంత్రం వరకు జరిగిన ఎన్నికల్లో(Elections) తన ప్రత్యర్థి సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్(Pradeep Rai) పై గెలుపొందారు. సిబల్ కు 1066 ఓట్లు రాగా.. ప్రదీప్‌కు 689 ఓట్లు వచ్చాయి.
పూర్తిగా చదవండి..Kapil Sibal : సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కపిల్ సిబల్!
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థి సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్‌పై గెలుపొందారు. ఎస్సీబీఏ అధ్యక్ష పదవికి సిబల్ ఎన్నిక కావడం ఇది నాలుగోసారి.
Translate this News: