ICSE, ISC 10, 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో డైరెక్ట్ రిజల్ట్స్!
ICSE ISC పది, 12వ తరగతి ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. విద్యార్థులు https://results.cisce.org/ లింక్ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ICSE ISC పది, 12వ తరగతి ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. విద్యార్థులు https://results.cisce.org/ లింక్ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణలో ఈరోజు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలు అధికారిక వెబ్సైట్ https://results.bsetelangana.org/ లో చూసుకోవచ్చు.
చిన్న పిల్లలు కూడా కిరాతకులుగా తయారువుతున్నారు. చిన్న చిన్న కారణాలకే హత్యలు చేస్తున్నారు. మహారాష్ట్రలో జరిగిన దారుణమే దీనికి ఉదాహరణ. పరీక్షలో చూపించలేదని ముగ్గురు విద్యార్ధులు కత్తితో దాడి చేశారు.
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ పరీక్షలు జరగనున్నాయని పేర్కొంది.
భువనగిరిలోని ఎస్సీ హాస్టల్ లో పదో తరగతి చదువున్న విద్యార్థినిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన బాలికలు ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నామంటూ సూసైడ్ నోట్ రాశారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.
2023-24 విద్యా సంవత్సరానికిగానూ పదో తరగతి పరీక్షల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు సంవత్సరాల నుంచి ఒకే రోజు నిర్వహిస్తున్న ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ సబ్జెక్టులను ఇక వేరు వేరు రోజుల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది.