అంబులెన్స్‌లు ఎక్కువగా వెళ్లేది ఆ కేసులకే.. రిపోర్టులో సంచలన విషయాలు
రాష్ట్రంలో గత ఏడాది కాలంలో గర్భిణీలను, రోడ్ యాక్సిడెంట్ అయిన వాళ్లని ఆస్పత్రికి తీసుకెళ్లే కేసులకే అంబులెన్స్‌లు ఎక్కువగా వెళ్లినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. మొత్తంగా 7.7 లక్షల ఎమర్జెన్సీ కేసులకు అంబులెన్సులు వెళ్లాయని పేర్కొంది.