Dog bite: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్లో ఏరులై పారిన నెత్తురు!
తమిళనాడు కోయంబత్తూరులో దారుణం జరిగింది. ఇటీవల 35 ఏళ్ల రామ్ చానర్ను పిచ్చి కుక్క కరిచింది. రేబిస్ ఇన్ఫెక్షన్ సోకడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. కానీ వ్యాధి తీవ్రత పెరగడంతో కుక్కలా ప్రవర్తించిన రామ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గొంతు కోసుకుని చనిపోయాడు.
/rtv/media/media_files/2025/06/20/traffic-constable-death-2025-06-20-21-41-46.jpg)
/rtv/media/media_files/2025/03/12/SWBodePxu18eUOEEmfNy.jpg)
/rtv/media/media_files/2025/01/28/Va98jt5WVjFAdkdgarqj.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/tree.jpg)