Hyderabad : హైదరాబాద్ బొల్లారం (Bollaram) లో విషాదం చోటుచేసుకుంది. చెట్టు కూలి (Tree Fallen) వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బొల్లారంలోని కంటోన్మెంట్ హాస్పిటల్లో చికిత్స కోసం స్కూటీపై భార్యాభర్తలు (Wife & Husband) వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. భర్త స్పాట్లోనే మృతి చెందారు. భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. 2 సెకండ్లు అయితే హాస్పిటల్కు చేరుకునేవాళ్లు దురదృష్టం వెంటాడటంతో స్పాట్లోనే మృతి చెందాడు.
పూర్తిగా చదవండి..Accident : హైదరాబాద్ బొల్లారంలో విషాదం.. స్కూటీపై భార్యాభర్తలు వెళ్తుండగా..
హైదరాబాద్ బొల్లారంలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తలు స్కూటీపై వెళ్తుండగా చెట్టు కూలి భర్త మృతి చెందాడు. భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనపై కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతం చెందుతున్నారు.
Translate this News: