Shorts for app విజయనగరంలో భారీ ప్రమాదం.. 3 బస్సులు దగ్ధం | 3 buses ablaze| విజయనగరంలో భారీ ప్రమాదం.. 3 బస్సులు దగ్ధం | 3 buses burnt in fire broke out today and sources say that the investigation for the cause of such is on | RTV By RTV Shorts 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రానున్న 24 గంటల్లో భారీ వర్షం ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్ |Dhana Toofan Effect | RTV By RTV 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు శారదా పీఠానికి షాక్.. భూ కేటాయింపులు రద్దు విశాఖపట్నంలోని స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో జగన్ శారదా పీఠానికి ఇచ్చిన అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కార్ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Joy Jemima : మత్తు స్ప్రే చల్లి, న్యూడ్ వీడియోలు తీసి.. జాయ్ పై మరో కేసు నమోదు హనీ ట్రాప్ నిందితురాలు జాయ్ జమీమా కేసులో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. తనపై మత్తుమందు చల్లి.. ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను తీసిందని తాజాగా విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసులకు మరో బాధితుడు కంప్లైంట్ చేశాడు. డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ పేర్కొన్నాడు. By Seetha Ram 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app నెల్లూరు, విశాఖలో దంచికొడుతున్న వానలు.. By RTV Shorts 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గౌహతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుముప్పు పొగలు రావడంతో.. గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బెంగళూరు నుంచి గౌహతికి ఈ రైలు వెళ్తుండగా.. సింహాచలం వచ్చే సరికి ఎస్-7 భోగిలో పొగలు వచ్చాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై సింహాచలంలో ట్రైన్‌ను నిలిపివేశారు. By Kusuma 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Vizag : సింహాచలం దేవస్థానంలో నెయ్యి సీజ్ ఒకవైపు తిరుమల లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఆంధ్రాలోని మరో పెద్ద దేవస్థానం సింహాచలంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ 945 కిలోల నెయ్యిని సీజ్ చేశారు. By Manogna alamuru 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pharma : ఫార్మాసిటీ ఫార్మా ఉద్యోగి మిస్సింగ్ విశాఖ లో ఓ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేసే సూర్య నారాయణ అనే ఉద్యోగి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఫార్మా కంపెనీకి వెళ్లి వాకబు చేశారు. సూర్యనారాయణ విధులకు హాజరైనట్టు సీసీ ఫుటేజీలో కనిపించింది.కానీ డ్యూటీ తరువాత బయటకు వెళ్లినట్టు లేదు. By Bhavana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: చింతపల్లి లో విరిగిపడ్డ కొండచరియలు..పలువురు గల్లంతు! అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఏజెన్సీలో ఉన్న జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కింద ఉన్న కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియల కింద చిక్కుకుపోయిన నలుగురిని గ్రామస్తులు కాపాడారు. ఈ ప్రమాదంలో మరి కొంద మంది గల్లంతైనట్లు సమాచారం. By Bhavana 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn