America-South Korea: అమెరికా పొమ్మంటుంది... దక్షిణ కొరియా రమ్మంటోంది!
విద్యార్థులు, ఉద్యోగులను అమెరికా వెళ్లిపోమని చెబుతుండగా.. మరోవైపు దక్షిణ కొరియా రమ్మని పిలుస్తోంది.టాప్ టైర్ వీసాలను అందుబాటులోకి తెచ్చి.. మూడేళ్లకే అక్కడున్న విదేశీయులకు శాశ్వత నివాసం హోదాను కల్పించబోతుంది.