టెక్సాస్ క్యాంపస్‌లో భారీగా మంటలు.. భయపడుతున్న ప్రజలు
యుఎస్‌లోని టెక్సాస్ క్యాంపస్‌లో అకస్మాత్తుగా ఆకుపచ్చని మంటలు వ్యాపించాయి. భూగర్భం నుంచే ఈ మంటలు రావడంతో ప్రజలు భయపడుతున్నారు. అయితే గ్యాస్ తీక్ కారణంగా ఈ మంటలు ఏర్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.
అమెరికా తదుపరి అధ్యక్ష పదవి అతనికే..!
అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కాబోతున్నారని అమెరికాకు చెందిన ప్రముఖ జ్యోతిష్యురాలు అమీ ట్రిప్ జోస్యం చెప్పింది. గతంలో 2020లో కూడా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ కు బదులు కమలా హారిస్ పోటీ చేస్తారని ఆమె తెలిపారు.
Crime News: అమెరికాలో భారతీయుడిపై రూ.2 కోట్ల రివార్డు.. భార్యను క్రూరంగా చంపి ఏం చేశాడంటే?
భార్యను అత్యంత దారుణంగా చంపి పారిపోయిన వ్యక్తి కోసం అమెరికా పోలీసులు గత 9ఏండ్లుగా జల్లెడపడుతున్నారు. అతని ఆచూకీ ఎక్కడా లభించలేదు. అతనిపై రూ. 2కోట్ల రివార్డును కూడా ప్రకటించారు. తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు ఎక్కడున్నాడు? పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవండి.
USA: చంపేసిన మూడనమ్మకం..గ్రహణ భయంతో తన భర్తను,పిల్లలను ఎలా చంపిదో తెలుసా?
ఆమె ఓ జ్యోతిష్యురాలు. ఆన్ లైన్లో జాతకాలు చెబుతూ మంచి పేరు సంపాదించుకుంది. ఏమయ్యిందో తెలియదు. ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పే ఆమె..గ్రహణానికి భయపడింది. ముక్కుపచ్చలారని చిన్నారుతోపాటు తన భర్తను కిరాతకంగా చంపింది. పూర్తి వివరాలకోసం ఈ స్టోరీలోకి వెళ్లండి.
TikTok: అమెరికా నిషేధించినా.. నెం.1 గా టిక్ టాక్!
అమెరికా నిషేధం విధించినా 60% లాభాలు టిక్‌టాక్ అర్జించింది.. ప్రపంచ నంబర్ 1 మీడియాగా టిక్‌టాక్ అవతరించింది. ఈ విషయాన్ని స్వయానా ఆ సంస్థ యజమాని బైట్ డాన్స్ వెల్లడించారు.అయితే ప్రస్తుతం అమెరికాలో టిక్ టాక్ ను పాక్షికంగా నిలుపుదల చేశారు.
USA: తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ వినియోగించి మరణశిక్ష అమలు..
ప్రపంచంలో మొదటిసారిగా నైట్రోజన్ గ్యాస్‌ను వాడి ఓ దోషికి మరణశిక్ష విధించారు. 1988లో అమెరికాలో ఓ మతాధికారి భర్య ఎలిజబెత్ సెనట్‌ను మర్డర్ చేసిన కేసులో కెన్నెత్ స్మిత్ (58) అనే దోషికి ఈ మరణశిక్షను అమలు చేసింది అక్కడి ప్రభుత్వం.
Global Military Ranks: ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకింగ్ విడుదల..టాప్ లో అమెరికా..లాస్ట్ భూటాన్..మరి భారత్ ర్యాంక్ ఎంత?
ప్రపంచ దేశాల శక్తి సామర్థ్యాల ర్యాంకులను గ్లోబల్ ఫైర్ పవర్ రిలీజ్ చేసింది. ఇందులో అమెరికాలో మొదటి స్థానంలో ఉండగా..భూటన్ చివరి స్థానంలో నిలించింది. ఇక భారత్ ఈ ర్యాకింగ్ లో నాలుగో స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో రష్యా ఉండగా..మూడో స్థానంలో చైనా ఉంది.