Dhruv Rathee : బీజేపీకి చుక్కలు చూపిస్తున్న ధ్రువ్ రాఠీ.. అసలెవరితను?
అతను మోదీని అయినా అమిత్‌షాని అయినా కడిగిపడేస్తాడు. అసలు భయపడడు. య్యూటుబ్ ప్రజెంటేషన్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. అందుకే అతనికి ఫాలోయింగ్ ఎక్కువ.. అతనెవరో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. మోదీని కొవార్డ్ అంటూ అందరి ముందే కుండబద్దలు కొట్టిన ఆ యూట్యూబర్ పేరు ధృవ్ రాఠీ!
చనిపోయిన కొడుకు ఆస్తిలో తల్లికి వాటా ఉంటుందా?: హైకోర్టు సంచలన తీర్పు
చనిపోయిన కొడుకు ఆస్తిపై తల్లికి ఎలాంటి హక్కు ఉండదంటూ మద్రాస్హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వారసత్వం చట్టం సెక్షన్ 42 ప్రకారం భర్త మరణిస్తే భార్య, పిల్లలకు వారు లేకుంటే తండ్రికి ఆయన లేకుంటే తల్లికి ఆస్తి హక్కు లభిస్తుందని స్పష్టం చేసింది.
Vanama Interview: పొంగులేటిని చిత్తు చిత్తుగా ఓడిస్తా.. కొత్తగూడెం నా అడ్డా: ఎమ్మెల్యే వనమా సంచలన ఇంటర్వ్యూ
ఎవరు తనపై పోటీ చేసినా గెలుపు మాత్రం తనదేనని కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ధీమా వ్యక్తం చేశారు. కొత్తగూడెం తన అడ్డా అని అన్నారు. ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. ఇక్కడే ప్రజల కోసమే పని చేస్తానన్నారు. ఆర్టీవీకి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.