Guntur: కేఎల్ విశ్వవిద్యాలయం యాజమాన్యంపై సీబీఐ కేసు
గుంటూరు జిల్లాలో ఉన్న కేఎల్ విశ్వవిద్యాలయంపై సీబీఐ కేసు నమోదు చేసింది. పది మంది అధికారులను కూడా అరెస్ట్ చేసింది. ఏ++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చినట్లుగా తేలడంతో ఈ చర్యలు తీసుకుంది సీబీఐ.