Pregnancy : గర్భం దాల్చారా? ఇది తెలుసుకోకపోతే మీ కంటి చూపును కోల్పోయే ప్రమాదం!
గర్భధారణ సమయంలో మహిళలు కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. గర్భం దాల్చిన తర్వాత ఖచ్చితంగా కళ్లను చెక్ చేసుకోవాలి. కంప్యూటర్, మొబైల్ వాడితే కళ్ళకు విశ్రాంతి ఇవ్వాలి. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను చేర్చుకుంటే సమస్యను నివారించవచ్చు.