Stock Market: అదానీ షేర్లు పైకి...లాభాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు...నిఫ్టీ 80 పాయింట్లు లాభపడ్డాయి. చాల రోజుల తర్వాత మళ్ళీ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. ముఖ్యంగా అదానీ షేర్లు పైకి ఎగిసాయి.
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు...నిఫ్టీ 80 పాయింట్లు లాభపడ్డాయి. చాల రోజుల తర్వాత మళ్ళీ స్టాక్ మార్కెట్ కళకళలాడింది. ముఖ్యంగా అదానీ షేర్లు పైకి ఎగిసాయి.
గత ఐదు రోజుల నుంచి కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లో ఉన్నాయి. లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు కాసేపటికే డీలా పడ్డాయి. స్కూటర్లలో నాణ్యత లేదని ఫిర్యాదులు రావడంతో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు నష్టాల బాట పడుతున్నాయి.
సెన్సెక్స్ మంగళవారం గరిష్ట స్థాయి నుంచి 1250 పాయింట్లకు పైగా పతనంతో ముగిసింది. మరోవైపు, మరోవైపు నిఫ్టీ గురించి కూడా మంగళవారం గరిష్ట స్థాయికి 390 పాయింట్లు దిగువన ముగిసింది. మూడు రోజుల్లో ఇన్వెస్టర్స్ రూ.21,35,196.7 కోట్ల నష్టాన్ని చూశారు .
నిన్న భారీ పతనాన్ని చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతోనూ నిఫ్టీ 300 పాయింట్ల లాభంతోనూ దూసుకెళ్లాయి. ఆ తరువాత కాస్త కిందికి దిగివచ్చినప్పటికీ.. నిన్నటితో పోలిస్తే లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
స్టాక్ మార్కెట్ లో బ్లాక్ మండే కనిపించింది. భారీ పతనంతో ఇన్వెస్టర్స్ ఒక్కరోజులోనే 15 లక్షల కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు. అమెరికాలో మాంద్యం భయం కనిపించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరి కొన్ని రోజులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు
స్టాక్ మార్కెట్ ర్యాలీ కొనసాగుతోంది. నిఫ్టీ చరిత్ర సృష్టించింది. నిఫ్టీ 25వేల పాయింట్ల మార్క్ ను దాటి దూసుకుపోతోంది.
ఇన్వెస్టర్లు అధిక ఈక్విటీ అమ్మకాలను ఎదుర్కోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్ ఈరోజు (గురువారం) తీవ్రంగా దెబ్బతింది.దీంతో ఒక్కరోజు లోనే 7.3లక్షల కోట్లు నష్టపోయింది.
స్టాక్ మార్కెట్ కు సాధారణంగా శని, ఆదివారాలు సెలవు రోజులు. ఈరోజు శనివారం కూడా స్టాక్ మార్కెట్ పని చేస్తుంది. డిజాస్టర్ రికవరీ సైట్ పనితీరును పరిశీలించడానికి రెండు సెషన్స్ లో అంటే ఉదయం 9.15 నుంచి 10 వరకు తర్వాత, 11.30 నుంచి 12.30 గంటల వరకు ట్రేడింగ్ జరుగుతుంది.
LIC కొత్త పాలసీని తీసుకువచ్చింది. ఇది యూనిట్ లింక్డ్ పాలసీ. దీని పేరు ఇండెక్స్ ప్లస్. ఈ పాలసీ ప్రీమియంలో కొంత భాగం యూనిట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. దీని నుంచి గ్యారెంటీడ్ ఇన్ కం పొందవచ్చు. అలాగే పాలసీ పిరియడ్ కు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది.