MLC Kavitha Charge Sheet Enquiry Adjourned : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam Case) లో దాఖలైన తుది ఛార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) లో విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ ఛార్జిషీట్ స్క్రూట్నీ చేయాల్సి ఉందని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్లో పేపర్లకు ఒక వైపు మాత్రమే పేజ్ నంబర్ ఉందని వాదనలు వినిపించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని కోర్టుకు చెప్పారు. ఈనెల 14 వరకు పేజీనేషన్ సరిచేసి ఇస్తామని కోర్టుకు సీబీఐ తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 21 మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు. కాగా సీబీఐ నమోదు చేసిన ఛార్జిషీట్ లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ను ఏ17గా చేర్చారు. ఆమెతో సహా మిగత నిందితులను వర్చువల్ గా కోర్టులో హాజరుపర్చారు అధికారులు.
Delhi Excise policy CBI case: The Rouse Avenue court has granted time to CBI to paginate the charge sheet by August 14. Thereafter the inspection by the counsel for the accused.
The Court has listed the matter for hearing on August 21 at 12 PM. The court has also extended the…
— ANI (@ANI) August 9, 2024
Also Read : భారత్‌కు మరో పతకం..రజతాన్ని కొట్టిన బల్లెం వీరుడు