MLC Kavitha Withdraw Her Bail Petition : లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరారు. నిన్న విచారణకు కవిత తరఫున సీనియర్ న్యాయవాది విచారణకు హాజరు కాకపోవడంతో విచారణను వాయిదా వేయాలని కోరారు. పదేపదే వాయిదాలు కోరడంతో కవిత లాయర్లపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసులో తన బెయిల్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు కవిత. వాస్తవానికి రేపు కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) లో విచారణ జరగాల్సి ఉండగా.. కవిత పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం
లిక్కర్ స్కాం కేసులో కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరారు. వాస్తవానికి రేపు కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా.. కవిత పిటిషన్ను విత్డ్రా చేసుకోవడం చర్చనీయాంశమైంది
Translate this News: