YS Jagan Sensational Press Meet : వైసీపీ (YCP) హయాంలో అక్రమాలు, అవినీతిపై వరుసగా కూటమి ప్రభుత్వ శ్వేతపత్రాలపై కాసేపట్లో మాజీ సీఎం జగన్ (YS Jagan) ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. మద్యం స్కీమ్ (Liquor Scam) పై సీఐడీ విచారణకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశించిన సంగతి తెలిసిందే. TDR బాండ్లు, ఇసుక అక్రమ రవాణాపైనా పలు ఆరోపణలు వినిపించారు.
పూర్తిగా చదవండి..Jagan : కూటమి ప్రభుత్వ శ్వేతపత్రాలపై జగన్ రియాక్షన్.. ఆధారాలతో సహా..
మాజీ సీఎం జగన్ మరికాసేపట్లో ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన దాడులపై లెక్కలతో సహా వివరించనున్నట్లు తెలుస్తోంది. మద్యం స్కీమ్‌పై సీఐడీ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. వీటిపై కూడా వివరణ ఇస్తారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది.
Translate this News: