Telangana: రెండు ప్యాకేజీలుగా హైదరాబాద్-మచిలీపట్నం జాతీయ రహదారి: మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్-మచిలీపట్నం జాతీయ రహదారిని రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని నితిన్ గడ్కరీ ఆదేశించినట్లు తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.