ఆరు గంటలుగా SLBC సొరంగంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు
SLBC సొరంగంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. ఉత్తరాఖాండ్ నుంచి నిపుణులు టీంను పిలిపించారు. రెస్క్యూ టీంతోపాటు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టన్నల్ లోపలికి వెళ్లారు. టన్నెల్లో మూడున్నర మీటర్లు బురద పేరుకుపోయి ఉంది.