బీహార్ ఎన్నికలు.. BJP ముందు 3 సవాళ్లు.. తేడా వస్తే మోదీ ఔట్?
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ అధికార పార్టీ ఓడిపోతే కేంద్రంలో బీజేపీకి పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఏర్పడవచ్చని అంటున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..