Fire Accident In Hyderabad: హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. పంజాగుట్ట (Punjagutta) ఎర్రమంజిల్ లోని ఓ అపార్ట్ మెంటులో 6వ అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రాణ భయంతో బయటకు పరుగు తీశారు అక్కడి నివాసితులు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని ట్రాఫిక్ పోలీస్ కాపాడాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Fire mishap on the sixth floor of a building in Punjagutta. Traffic constable Shravan Kumar dared and saved a family by breaking open the doors even as smoke was billowing out. Constables Dasaratharam Reddy and Satyanarayana too swing into action and rescued people. #Firemishap… pic.twitter.com/KwJnFZTq2t
— Saye Sekhar Angara (@sayesekhar) December 22, 2023
ALSO READ: నేడు భారత్ బంద్… మావోయిస్టుల పిలుపు